కరూర్ వైశ్య బ్యాంకు లో ఉద్యోగాలు భర్తీ

Karur Vysya Bank Recruitment 2021 : బ్యాంకింగ్ రంగంలో సెట్ అవ్వాలనుకొనే వారికి మంచి నోటిఫికేషన్. కరూర్ వైశ్య బ్యాంక్ నందు ఖాళీగా ఉన్న బిసినెస్ డవలప్మెంట్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ … Read more