KITS వరంగల్ లో టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు

KITS Recruitment 2021 Notification : వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీకి చెందిన అటానమస్‌ ఇన్‌స్టిట్యూట్‌ అయిన కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (కిట్స్‌), ఖాళీగ ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా టీచింగ్ స్టాఫ్ పోస్టులను పిజి అర్హతతో భర్తీ చేయనున్నారు. ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు … Read more