అమెజాన్ అద్భుతమైన ఆఫర్ | వర్క్ ఫ్రo హోమ్ జాబ్స్

తెలుగు రాష్ట్రాల వారికి అమెజాన్ అద్భుతమైన అవకాశం : ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్, రెండు తెలుగు రాష్ట్రాల వారికి వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఇందులో భాగంగా సెల్లింగ్ పాట్నర్ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పురుష మరియు మహిళా అభ్యర్థులిద్దరూ పోటీ పడొచ్చు. సొంత గ్రామాలలో వుంటూ ఉద్యోగాన్ని పొందవచ్చు, అదీను ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు … Read more