KVS Application Form 2022 డీఎడ్ అర్హతతో ప్రైమరీ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

KVS Primray Teacher Recruitment 2022 : KVS కేంద్రీయ విద్యాలయ సంగఠన్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన భారీ స్థాయిలో ప్రైమరీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేవలం డీఎడ్ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. … Read more