GAIL గ్యాస్ అథారిటీ సంస్థ నుండి పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు

GAIL Recruitment 2022 : GAIL మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ – గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్ వర్క్ సెంటర్ మరియు యూనిట్ లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా ఫీల్డ్ మెన్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. … Read more

10thతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా ? అయితే వెంటనే దరఖాస్తు చేసుకోండి | Telugujobalerts

సొంత గ్రామాలలలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, అనంతపురం జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ప్రకటనలో భాగంగా భారీ స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అనంతపురం జిల్లా వారు అలానే మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. … Read more

ప్రి ప్రైమరీ స్కూళ్లలో ఉద్యోగాలు | Pre Primary School Recruitment

ఆంధ్రప్రదేశ్, విజయవాడ ( కృష్ణా ) జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో భారీ స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కృష్ణా జిల్లా వారు అలానే మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. సొంత జిల్లాలోనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను రాతపరీక్ష లేకుండానే … Read more

విద్యాశాఖలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ | Educational Department Recruitment

విద్యాశాఖలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభత్వం విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా కడప మరియు చిత్తూరు జిల్లాలలోని డిగ్రీ కళాశాలల నందు ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జీఓ విడుదల చేసింది. అతి త్వరలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత జిల్లాలోనే ఒక మంచి ఉపాధిని పొందే అవకాశం. 10వ … Read more

మండల ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీ | 10th Pass Govt Jobs | telugujobalerts24

మండల ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీ : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను జిల్లాల వారీగా విడుదల చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మరియు ఇచ్చాపురం మండలాలలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివాహితులైన మహిళా అభ్యర్థులకు చాలా మంచి అవకాశం. సొంత ఊరిలో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే మంచి అవకాశం, … Read more