10th, ఇంటర్ అర్హతలతో 10వేల ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్స్

Latest Government Job Updates in Telugu : ప్రభుత్వ ఉద్యోగం సాధన కోసం శ్రమిస్తున్నారా అయితే మీకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి భారీ స్థాయిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే సంస్థను బట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఇటువంటి అవకాశాలు చాలా తక్కువగా వస్తుంటాయి కాబట్టి … Read more