Latest Postal gds notification

పోస్టల్ శాఖలో 10th పాస్ తో 38,926 ఉద్యోగాలు భర్తీ

India Post GDS Recruitment 2022 : భారత కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్టల్ దేశవ్యాప్తంగా ఖాళీగా గల 38,926 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు దాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి …

పోస్టల్ శాఖలో 10th పాస్ తో 38,926 ఉద్యోగాలు భర్తీ Read More »

NIAB Jobs : పశు సంవర్ధకశాఖలో ఉద్యోగాలు | 10+2 పాసైతే చాలు

కేంద్ర పశు సంవర్ధక శాఖలో ప్రభుత్వ ఆపరేటర్ ఉద్యోగాలు : సైన్స్ మరియు బయోటెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ పరిధిలోని హైద‌రాబాద్‌ నందు గల నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమ‌ల్ బ‌యోటెక్నాల‌జీ ( NIAB ) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా ప్రాజెక్ట్ అసోసియేట్‌, ఫీల్డ్ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్ అసోసియేట్‌ – 1 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్షా …

NIAB Jobs : పశు సంవర్ధకశాఖలో ఉద్యోగాలు | 10+2 పాసైతే చాలు Read More »

పోస్టల్ శాఖలో భారీ నోటిఫికేషన్ | Postal Department Recruitment

Postal Assistant Jobs : పోస్టల్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా లోయర్ డివిజినల్ క్లర్క్, పోస్టల్ / సార్టింగ్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత రాష్ట్రాలలోనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ …

పోస్టల్ శాఖలో భారీ నోటిఫికేషన్ | Postal Department Recruitment Read More »

పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Postal Jobs

తెలుగు రాష్ట్రంలో పోస్టల్ శాఖ నందు ఉద్యోగాలు భర్తీ : తెలంగాణా సర్కిల్ లోని హైదరాబాద్ నందు పోస్టల్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో భాగంగా స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. సొంత రాష్ట్రంలో ఒక కేంద్రప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను రాతపరీక్ష లేకుండానే కేవలం స్కిల్ టెస్ట్( మెరిట్ ) ద్వారా భర్తీ చేస్తారు. కేంద్రప్రభుత్వ ఆధీనంలోని …

పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Postal Jobs Read More »