గ్రంధాలయంలో ఉద్యోగాలు | Library Assistant Recruitment

జిల్లా గ్రంధాలయసంస్థలో ఉద్యోగాలు భర్తీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో భాగంగా లైబ్రేరియన్, లైబ్రరీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత జిల్లాలోనే మంచి ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా భర్తీ చేస్తారు. సొంత జిల్లా పరిధిలో చదువుకున్న అభ్యర్థులు మాత్రమే, ఆఫ్ … Read more