LIC Recruitment 2023 సొంత ప్రాంతాలలో లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ నందు భారీగా ఉద్యోగాలు

LIC ADO 2023 Notification : LIC లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి ఖాళీగా గల డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 9,394 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలలో సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. ఆశక్తి గల అభ్యర్థులు పోస్టుల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, ఎలా దరఖాస్తు చేయాలి మరియు లాంటి పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోగలరు. …

LIC Recruitment 2023 సొంత ప్రాంతాలలో లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ నందు భారీగా ఉద్యోగాలు Read More »