LIC లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

LIC Associate Recruitment 2021 : ముంబయిలోని లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చెందిన LIC HFL లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా అసోసియేట్ పోస్టులను కేవలం పిజి విద్యార్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more