Post Office Jobs 2023 కేవలం 10th అర్హతతో పోస్ట్ ఆఫీసులలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్
Post Office Jobs 2023 : Post Office Jobs పోస్టల్ శాఖ నుండి 10వ తరగతి అర్హత గల వారికి స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకొనుటకు అవకాశం కల్పించారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి …