10th అర్హతతో ముద్ర సొసైటీ లో 2000 ఉద్యోగాలు భర్తీ

MASMCS Recruitment 2021 Notification : భారత ప్రభుత్వ గుర్తింపు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా డెలివరీ మార్కెంటింగ్ సూపర్వైజర్ పోస్టులను కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. …

10th అర్హతతో ముద్ర సొసైటీ లో 2000 ఉద్యోగాలు భర్తీ Read More »