రాతపరీక్ష లేకుండా మహానది కోల్‌ఫీల్డ్స్ లో ఉద్యోగాలు
MCL Recruitment 2021 : కోల్ ఇండియా లిమిటెడ్ సబ్సిడరీ సంస్థ అయిటువంటి మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా నర్సు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను కేవలం డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ అర్హతతో భర్తీ చేయనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Raed More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ …
రాతపరీక్ష లేకుండా మహానది కోల్‌ఫీల్డ్స్ లో ఉద్యోగాలు Read More »