అటెండర్ జాబ్స్ | MCTE Recruitment 2021
MCTE Recruitment 2021 Notification : మధ్యప్రదేశ్‌లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (MCTE), ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా అటెండర్,క్లర్క్ తదితర పోస్టులను 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. Read More …