మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లో 1388 ఉద్యోగాలు

MDSL Recruitment 2021 Notification : ముంబయిలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో భాగంగా వివిధ రకాల పోస్టులను 8వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే …

మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లో 1388 ఉద్యోగాలు Read More »