ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు | MGNREGA Field Assistant Recruitment

కూలి పని విభాగంలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ : మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మన తెలుగు రాష్ట్రాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి 150 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ ఊపందుకుంది. రాబోయే 2021 జనవరి …

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు | MGNREGA Field Assistant Recruitment Read More »