ఇంటర్ తో ఐటీ జాబ్స్ విడుదల | Telugujobalerts24

Microsoft Company Recruitment 2021 : IT ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకొనే వారికి అదీను కేవలం ఇంటర్ అర్హతతో మాసంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా బిసినెస్ ఆపరేషన్స్ అసోసియేట్, యానటేషన్ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరికి మంచి అవకాశం. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది …

ఇంటర్ తో ఐటీ జాబ్స్ విడుదల | Telugujobalerts24 Read More »