రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ తో మిథాని లో ఉద్యోగాలు

MIDHANI Recruitment 2021 Notification : హైదరాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వరంగానికి చెందిన‌ మినీరత్న కంపెనీ అయిన మిశ్ర ధాతు నిగ‌మ్ లిమిటెడ్‌ (మిధానీ), ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి Walk-In నిర్వహిస్తుంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ …

రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ తో మిథాని లో ఉద్యోగాలు Read More »