నగరపాలక సంస్థలో ఉద్యోగాలు | Muncipal Jobs

Latest Muncipal Jobs : ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో గల 20 పడకల అసుపత్రిలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత జిల్లాలలోనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా …

నగరపాలక సంస్థలో ఉద్యోగాలు | Muncipal Jobs Read More »