TS Govt Jobs పంచాయతీ రాజ్, రెవెన్యూశాఖ, మున్సిపాలిటీశాఖలో ఉద్యోగాలకు అప్లై చేయుటకు ఈ రోజే చివరి తేదీ, వెంటనే ఆన్ లైన్ లో అప్లై చేసుకోండి
Revenue Jobs 2023 : తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ – 4 నోటిఫికేషన్ ద్వారా రెవెన్యూశాఖలో ఖాళీగా గల 2077 ఉద్యోగాలు, పంచాయతీ రాజ్ శాఖలోని 2099 మరియు మున్సిపల్ శాఖలోని 2731 భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఈ నోటిఫికేషన్ కు ఈ రోజు చివరి రోజు కాబట్టి ఇంకా అప్లై చేయనటువంటి స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ క్రింది వీడియోను చూసి దరఖాస్తు చేసుకోవచ్చు అలానే పూర్తి వివరాల కొరకు క్రింది …