SBI నుండి మరో నోటిఫికేషన్ | Telugujobalerts
SBI Recruitment 2022 Telugu : SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలుగు రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ప్రొబేషనరి ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం పోస్టులను 1673 ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి …