గృహ నిర్మాణ శాఖలో ఉద్యోగాలు భర్తీ / Telugujobalerts24

NBCC Recruitment 2021 Full Details : భార‌త ప్ర‌భుత్వ గృహ నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన‌ న్యూదిల్లీలోని ఎన్‌బీసీసీ ఇండియా లిమిటెడ్ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మేనేజ్‌మెంట్ ట్రెయినీ, జూనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్‌ పోస్టులను కేవలం గ్రాడ్యుయేషన్ అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి … Read more