NBCC Jobs |గృహ నిర్మాణ శాఖలో ఉద్యోగాలు భర్తీ

NBCC Recruitment 2021 Notification : గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నేషనల్ బిల్డింగ్ కన్స్త్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఆఫీస్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో గ్రాఫర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజ్మెంట్ ట్రైనీ, డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ … Read more