NCL నుండి 1500 అప్రెంటిస్ ఖాళీలు భర్తీ

NCL Recruitment 2021 Notification : కోల్ ఇండియా లిమిటెడ్ స‌బ్సిడ‌రీ సంస్థ, మినీర‌త్న కంపెనీ అయిన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని నార్త‌ర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా అప్రెంటిస్ పోస్టులను డిగ్రీ లేదా ఐటీఐ అర్హతతో భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ … Read more