రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ లో ఉద్యోగాలు/Telugujobalerts24

నేష‌న‌ల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు : భార‌త ప్ర‌భుత్వ రోడ్డు ర‌వాణా, ర‌హ‌దారుల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఇందులో భాగంగా డిప్యూటీ మేనేజ‌ర్ (టెక్నిక‌ల్‌) పోస్టులను కేవలం బీటెక్ అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష మరియు ఇంట‌ర్వ్యూ … Read more