NIDA ఆంధ్రప్రదేశ్ లో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు

NIDA Recruitment 2021 Notification : గుంటూరు (ఏపీ) లోని భార‌త ప్ర‌భుత్వ కామ‌ర్స్‌, ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ (ఎన్ఐడీఏ) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు … Read more