వస్త్ర మంత్రిత్వశాఖ లో ఉద్యోగాలు | NIFT Recruitment 2021
NIFT Recruitment 2021 Notification : న్యూదిల్లీలోని భారత ప్రభుత్వ టెక్స్టైల్స్ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇన్స్ఇట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ( నిఫ్ట్ ), నుండి ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో భాగంగా వివిధ రకాల పోస్టులను డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు … Read more