Local Jobs 2023 ప్రభుత్వ పాఠశాలలో గ్రేడ్-4 భారీగా ఉద్యోగాలు భర్తీ

Local Jobs 2023 : మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలకు తాత్కాలిక పద్ధతిలో గ్రేడ్-4 ఉద్యోగాలను నియమించేందుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా శిథిలావస్తకు చేరిన సర్కారు పాఠశాలలను సర్వాంగ సుందరంగా అన్ని రకాల మౌలిక వసతులను రాష్ట్రప్రభుత్వం కల్పిస్తోంది. పాఠశాలల్లో ఉండే విలువైన పరికరాలు, సామగ్రికి రక్షణా లేకుండా పోవడం ముఖ్యానంగా చెప్పుకోవచ్చు. ఈమేరకు ఆయా పాఠశాలలకు నైట్ వాచ్ మెన్లను … Read more