Deta Entry Operator Jobs | 17,000 | సొంత జిల్లాలలో ఉద్యోగం

ప్రభుత్వ డేటా ఎంట్రీ ఆపరేట్ ఉద్యోగాలు భర్తీ : తెలంగాణా రాష్ట్రప్రభుత్వం, హైదరాబాద్ లోని నిజాం ఇనిస్టిట్యూట్ నందు ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టాఫ్ నర్స్, టెక్నిషియన్, జేఆర్ఫ్, సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత జిల్లాలోనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా భర్తీ … Read more