గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలు | NIRDPR Recruitment 2021

AP మరియు TS వారు అప్లై చేసుకొనే విధంగా ఉద్యోగాలు : హైద‌రాబాద్ లోని భార‌త ప్ర‌భుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీరాజ్ (ఎన్ఐఆర్‌డీపీఆర్‌) నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో భాగంగా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను 8వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ … Read more

గ్రామీణాభివృద్ధి శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు

రాతపరీక్ష లేకుండా గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలు భర్తీ : హైద‌రాబాద్‌ – రాజేంద్ర‌న‌గర్‌లోని భార‌త ప్ర‌భుత్వ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీ రాజ్‌ (NIRDPR) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా క‌న్స‌ల్టెంట్లు, హిందీ ట్రాన్స్‌లేట‌ర్ పోస్టులను కేవలం గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు … Read more