నవోదయ విద్యాలయాల్లో ఉద్యోగాలు భర్తీ | సొంత రాష్ట్రాల్లో పోస్టింగ్

NVS Recruitment 2021 Notification : హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలోని (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు) నవోదయ విద్యాలయ సమితి పాఠశాలల్లో లో ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు … Read more