10th పాస్ తో తెలుగు రాష్ట్రాలలో మరో భారీ నోటిఫికేషన్ / Apply at nyks.nic.in

AP మరియు TS వారికి 13206 వాలంటీర్ పోస్టుల భర్తీ కి భారీ నోటిఫికేషన్ : భార‌త ప్ర‌భుత్వ యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, క్రీడ‌ల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నెహ్రూ యువ కేంద్ర సంగ‌థాన్‌ ( NYKS) లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తునిస్తుంది. ఇందులో భాగంగా నెహ్రూ యువ వాలంటీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ … Read more