OLA క్యాబ్ కంపెనీలో ఇంటర్ తో ఉద్యోగాలు భర్తీ

OLA Cab Jobs Recruitment 2021 : OLA ఓలా క్యాబ్స్ కస్టమర్ కేర్ ఎక్జిక్యూటివ్, సేల్స్ ఏజెంట్, కలెక్షన్ ఎక్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరికి చాలా మంచి అవకాశం. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి … Read more