బ్యాంక్ ప్యూన్ ఉద్యోగాలభర్తీ / Apply From www.pnbindia.in

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం మెరిట్ తో బ్యాంకులలో అటెండర్ ఉద్యోగాల : పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్యూన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు, కాబట్టి … Read more