ఆఫీస్ ట్రైనీ ఉద్యోగాలు | PRL Recruitment 2021

Physical Research Laboratory Office Trainee Recruitment 2021 అహ్మాదాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వ అంత‌రిక్ష విభాగానికి చెందిన ఫిజిక‌ల్ రిసెర్చ్ ల్యాబొరేటరి నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆఫీస్ ట్రెయినీ పోస్టులను డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more