కృత్రిమ ఎరువుల సంస్థలో ఉద్యోగాలు భర్తీ

RCSL Recruitment 2021 Notification : భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCSL), ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆఫీసర్, ఫాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్, టెక్నీషియన్, ఇంజినీర్ పోస్టులను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి … Read more