Reliance Jobs | రిలయన్స్ లో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

Reliance Jobs 2021 Recruitment : నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో రిలయన్స్ నందు ఖాళీగా ఉన్నటువంటి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి … Read more