రైల్వే శాఖ నుండి 2500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్/ Apply Online at www.rrccr.com

రాత పరీక్ష, ఇంటర్వ్యూలు లేకుండా రైల్వే శాఖలో ఉద్యోగాలు : వరుసగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ఇండియన్ రైల్వేస్ తాజాగా మరోసారి భారీ సంఖ్యలో నియామకాలను చేపట్టింది. మొత్తం 2500 లకు పైగా అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు లేకుండానే … Read more