10వ తరగతితో సైనిక్ స్కూల్ లో ఉద్యోగాలు

Sainik School Tilaiya Recruitment 2021 : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సైనిక్‌ స్కూల్స్‌ సొసైటీ కింద పని చేస్తున్న ఝార్ఖండ్‌లోని సైనిక్‌ స్కూల్‌ థిలాయా నందు ఖాళీగ ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా జనరల్ ఎంప్లాయ్ పోస్టులను 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. కాట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ … Read more