SBI నందు భారీగా గుమస్తా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

SBI Clerk 2022 Notification : SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలుగు రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న పూర్వం గుమస్తాగా పిలవబడే జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం పోస్టులను 5486 ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో … Read more