మన రైల్వేలో అటెండర్ ఉద్యోగాల భర్తీకి మళ్ళీ మరో నోటిఫికేషన్

South Central Railway Recruitment 2021 : సికింద‌రాబాద్ డివిజ‌న్ ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న సౌత్ సెంట్ర‌ల్ రైల్వే తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా న‌ర్సింగ్ సూప‌రింటెండెంట్‌, ల్యాబ్ అసిస్టెంట్లు, హాస్పిట‌ల్ అటెండెంట్‌ పోస్టులను కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష … Read more

మన రైల్వే లో అటెండర్ ఉద్యోగాలు/ SCRailway Recruitment 2021

సౌత్ సెంట్రల్ రైల్వే లో అటెండర్ ఉద్యోగాలు భర్తీ : సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా గల సౌత్ సెంట్రల్ రైల్వే ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా స్పెషల్ డాక్టర్, మెడికల్ ప్రాక్టీషనర్లు, నర్సింగ్ సిస్టర్స్, ఫార్మాసిస్ట్, హాస్పిటల్ అటెండెంట్స్ పోస్టులను కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి … Read more