సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు/Telugujobalerts24

ఇంటర్ తో సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు : ఇన్స్టిట్యూట్ ఆ మినరల్ అండ్ మెటీరియల్ టెక్నాలజీ,భువనేశ్వర్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా సచివాలయ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ పోస్టులను కేవలం గఇంటర్మీడియట్ అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Read More : మా వాట్సాప్ గ్రూపుల ద్వారా సనాచారం పొందుటకు మా గ్రూపులలో చేరగలరు – క్లిక్ … Read more