ఇంటర్ తో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ | NCS Online Registration 2021

NCS Online Registration 2021 Notification : NCS నేషనల్ కెరీర్ సర్వీస్ ద్వారా సిల్వర్ లీఫ్ కంపనీ నందు ఖాళీగా గల వుద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా టెలికాలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది … Read more