రైల్వే శాఖలో 3378 అప్రెంటిస్ ఉద్యోగాలు / Telugujobalerts24

Southern Railway Recruitment 2021 : చెన్నై ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న స‌ద‌ర‌న్ రైల్వే, పెరంబూర్‌లోని గ్యారేజ్ & వేగ‌న్ వ‌ర్క్స్‌కి చెందిన చీఫ్ వ‌ర్క్‌షాప్ మేనేజ‌ర్ కార్యాల‌యం లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా వివిధ ట్రెడులలో ఉన్న ఖాళీలను కేవలం ఐటీఐ లేదా ఇంటర్మీడియట్ విద్యార్హతతో భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ … Read more