దక్షిణ రైల్వేశాఖలో 3154 ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్

Southern Railway Recruitment 2022 : భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సదరన్ రైల్వే లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 3154 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ పాసైన వారు లేదా 10వ తరగతి పాసై ఐటీఐ సెర్టిఫికెట్ కలిగిన వారు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ … Read more