SSC CGL Recruitment 2022 | 9500 పోస్టులు భర్తీ

SSC CGL Recruitment 2022 Notification : SSC స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో భాగంగా అసిస్టెంట్ ఆడిట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ రెండు రాష్ట్రల వారు అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. … Read more