SSC MTS Recruitment 2021 | 10వ తరగతితో భారీ నోటిఫికేషన్

స్టాఫ్ సెలెక్షన్ కమషన్ నుండి 8921 మల్టీ టాస్కింగ్ పోస్టులకు భారీ నోటిఫికేషన్ : స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ నుండి భారీ స్థాయిలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో భాగంగా నాన్ టెక్నికల్ విభాగంలోని వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో … Read more