Postal Jobs | పోస్టల్ శాఖలో 20,000 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

Postal Assistant Recruitment 2022 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) పరీక్ష -2022 కు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్ – బి, గ్రూప్ – సి విభాగాలలోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి … Read more

SSC నుండి 4300 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

SSC CPO Sub Inspector Recruitment 2022 : SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దిల్లీ పోలీసు విభాగంలో 4300 పోలీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. ఢిల్లీ అనగానే ఢిల్లీ వారు మాత్రమే అప్లై చేసుకోవాలి అనుకుంటారేమే లేదండి మన రెండు తెలుగు రాష్ట్రాలు, ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ దిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఆర్పీఎఫ్) ఎగ్జామినేషన్ – 2022 … Read more

SSC నీటిపారుదల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

SSC JE 2022 Notification in Telugu : SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్, నీటి పారుదల శాఖలో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ – బి నాన్ గెజిటెడ్ జూనియర్ ఇంజినీర్ పోస్టులలో నియమించబడతారు. డిప్లొమా పాసైనటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారందరు అప్లై చేయొచ్చు. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి … Read more

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి ఇంటర్ తో క్లర్క్ లెవెల్ జాబ్స్

SSC Head Constable Notification 2022 : SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరియు దిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ – 2022 హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ పూర్తైనటువంటి వారందరు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి … Read more

SSC MTS Jobs 2022 | 10వేల ఉద్యోగాల భర్తీకి అప్లై విధానం

SSC MTS Recruitment 2022 Notification : SSC MTS Notification స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి వివిధ శాఖలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మల్టి టాస్కింగ్ స్టాఫ్, హావల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి … Read more