10th అర్హతతో SSC ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు

SSC Phase x Recruitment 2022 : SSC స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల, విభాగాలు మరియు సంస్థలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా నాన్ ఎక్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. … Read more