SSC Govt Jobs 2023 కేవలం 10th అర్హతతో గ్రీవెన్సెస్‌ శాఖలో 5369 ఉద్యోగాలు భర్తీ

SSC Govt Jobs 2023 : పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వశాఖ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమీషన్ తాజాగా భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాలలోని 5369 పోస్టులను భర్తీకి చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత ఉంటే చాలు. స్త్రీ మరియు పురుష అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆన్ లైన్ … Read more